Mahashivratri Festivals Are Going To Be Gloriously In Warangal | Oneindia Telugu

2019-03-04 75

During the Maha Shivaratri, all the historical siva temples became rush with devotees. The 'SHAIVAM' grew up in Oragallu because of the Kakatiya kings. As the Kakatiya kings became particularly Shiva devotees and the construction of famous Shiva temples was done during the Kakatiya period throughout the Warangal district. During the Maha Shivaratri, pilgrims throughout the district are worshiping the Shiva in temples.
#telangana
#warangal
#mahashivaratri
#kakatiyakings
#lordshiva
#ramappa
#kashibugga
#thousandpillartemple

మహాశివరాత్రి సందర్భంగా చారిత్రక శైవక్షేత్రాలన్నీ శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. కాకతీయులు పాలించిన ఓరుగల్లు ఖిల్లాలో శైవం పరిఢవిల్లింది. కాకతీయ రాజులు ముఖ్యంగా శివారాధకులు . ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాకతీయుల కాలంలోనే ప్రసిద్ధ శైవ క్షేత్రాల నిర్మాణం జరిగింది.

Free Traffic Exchange